Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Archive for the ‘సినిమా’ Category

మార్చ్ 27, 1957

ఇది ఒక సినిమా విడుదలైన తేదీ. 75 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో దీనంత గొప్ప సినిమా ఇంతవరకు లేదు, ఇకమీద రాబోదు. ఈ సినిమా విడుదలై నేటికి సరిగ్గా యాభై సంవత్సరాలు. దీన్ని వందలసార్లు చూసినవాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు.

Read Full Post »

వార్త దినపత్రిక పదహైదు మంది న్యాయనిర్ణేతల అభిప్రాయాలననుసరించి తయారు చేసిన టాప్ టెన్ జాబితా ఇది:
న్యాయనిర్ణేతలు: కోటి, ఇంద్రగంటి జానకీబాల, తోట తరణి, బాలయ్య, మృణాళిని, నండూరి పార్థసారధి, ప్రకాశ్ రెడ్డి, వి.ఎ.కె.రంగారావు, జె.వి.రమణమూర్తి, రాళ్ళపల్లి, జి.ఎస్.వరదాచారి, యండమూరి, ముళ్ళపూడి, గుడిపూడి శ్రీహరి, కె.ఎన్.టి.శాస్త్రి. (మరింత…)

Read Full Post »

75 సంవత్సరాల తెలుగు సినిమా పండుగ సందర్భంగా వెండితెర వేలుపులనే కాకుండా చిత్ర నిర్మాణంలోని అన్ని శాఖలకు చెందినవారిని సన్మానించారు. ఇది అభినందనీయం. ఐతే వాళ్ళెవరో, వాళ్ళ ఘనతేమిటో వాళ్ళ పేర్లైనా విని ఉండని ప్రేక్షకులకు పరిచయం చెయ్యడం అవసరమని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పిన తర్వాతైనా నిర్వాహకులు భావించలేదంటే ఇది కొందరు ప్రముఖులు కలిసి సొంతడబ్బా కొట్టుకోవడానికి ఏర్పాటుచేసుకున్న కార్యక్రమమా అనిపించక మానదు. (మరింత…)

Read Full Post »