గడువెళ్ళీపోతోందీరా ఓ సాధకుడా పై వ్యాఖ్యలు:

రాసినది: సుగాత్రి
వికటకవి గారు, జ్యోతి గారు,

గడి ఫలితాలు విడుదలయ్యాయి. అందరి సందేహాలూ తీరిపోయి ఉంటాయని ఆశిస్తాను. నేనైతే కొన్ని సమాధానాలు చూసి నాలుక తెగేదాకా కొరుక్కోవలసి వచ్చింది.

కొత్తగడి కూడా వచ్చేసింది. మీ సూచనల మేరకు కొత్తగడి మీద కొత్తటపా మొదలుపెడతాను.

రాసినది: jyothi
అందరు సైలెంట్ అయ్యారు పంపేసారా. నాకు ఇప్పుడే పూర్తయింది. ఎవరికన్నా స్లిప్పు కావాలంటే అడగండి.

సుగాత్రి గారు, వచ్చే గడికి వేరే పేజి ఓపెన్ చేయండి.

రాసినది: వికటకవి
క్షమించాలి, “రామా” తో ప్రశ్నార్ధకం. కానీ “రామే” కూడా అవకాశముంది కదా.

రాసినది: వికటకవి
సుగాత్రి గారు, థాంకులు. 6 నిలువులో తికమక ఉందని క్లూ కూడా ఇవ్వలేదు పొద్దుసార్లు. సమాధానం ఎదుటే ఉన్నా తెలియని పరిస్థితి. బహుశా ప్రజలు తెలివి మీరుతున్నారనేమో   19 అడ్డానికి 3 నిలువు వల్ల “రాము” లేదా “రామే” కూడా అవొచ్చునేమో కదా ప్రశ్నార్ధకంగా చూస్తే. అయినా క్లూ దొరకలేదనుకోండి.

రాసినది: సుగాత్రి
@ సిముర్గ్: మిమ్మల్ని కుట్రదారులన్నది మేం కాదు, కొత్తపాళీ గారే!

19 అడ్డం వచ్చేసిందనే అనుకున్నా, మళ్ళీ మీరేదో మెలిక పెడుతున్నారే?   రాముడి రక్ష అంటే (3,2) కదండీ? చివర్లో అక్షరాలు తడబడ్డాయా? ఆధారంలో అలాంటి సూచనేమీ లేదే?

పూర్తవనివ్వండి అలాగే పంపిస్తాం.

నెనర్లు.

@దైవానిక: 6 నిలువుకు కింద వికటకవిగారికిస్తున్న స్లిప్పు మీరూ అందుకోండి.

@వికటకవి: 6 నిలువుకు సుజాతగారైతే బ్రహ్మాండమైన స్లిప్పులిచ్చేవారు. మీకోసం నేను ప్రయత్నిస్తాను: డిజీగారు ‘కామా’తో మొదలుపెట్టి, మ’రపు’ చేత ‘జీడి’పాకం అంటించుకున్నారు.

19 అడ్డం: అదేకదా అందరి సమస్యా?   రెండూ కాదు. నిలువులను బట్టి చూస్తే ‘రాము’ తో మొదలవ్వలి. అక్కడిదాకా వచ్చి ఇక రానని ‘మారాము’ చేస్తోంది.

రాసినది: పొద్దు » Blog Archive » ‘మే’లిమి బ్లాగులు జాబులూ
[...] నలభై యాభై దాకా ఉండొచ్చు. సుగాత్రి తమ గడువెళ్ళీ పోతోందిరా జాబు ద్వారా వ్యాఖ్యల రికార్డు [...]

రాసినది: వికటకవి
19 — కోదండమా లేక రామదండా? ఈ రెంటిలో ఒకటని చెప్పండి పెద్దలూ, లేకపోతే నేను చేతులెత్తేసినట్లే..

రాసినది: వికటకవి
6 నిలువు నులువునా ముంచుతోంది, స్లిప్పు ఇద్దురూ

19 మిగతా మూడూ అండగా ఉన్నా, రెండు అక్షరాల్లో శ్రీరామరక్షా ఏంటబ్బా?

రాసినది: దైవానిక
సుగాత్రి గారు,

20 అడ్డం వచ్చిందండోయ్, కాని 6 నిలువే అన్ని కలిసాక పదంలా లేదు

రాసినది: దైవానిక
అయ్యా సిముర్గ్ గారు,

పంపడానికి అవ్వాలి కదా!!

సుగాత్రి నెనర్లు, కొమ్ము విరగకుండా ఎలా కలపాలా అని ఆలోచిస్తున్నాఇన్నాళ్ళు .. మొత్తానికి 4 అడ్డం వచ్చేసింది. ఇక మిగిలింది 6 నిలువు. ఏదొ వచ్చినట్టే ఉంది.  కాని కుదిరినట్టు లేదు. అది కాక 19 అడ్డానికో ట్విస్ట్ ఇచ్చారు పొద్దు సారు..

నాకు 20 అడ్డానికి ఒక స్లిప్పిచ్చుకోండి. చూస్తే, ఆదిత్యుడిలాగున్నాడు.