మార్చ్ 27, 1957 పై వ్యాఖ్యలు:

రాసినది: radhika
కంప్యూటరు గ్రాఫిక్కులు తెలియని రోజుల్లో తీసినా ఆసినిమాలోని కెమేరా గ్రాఫిక్కులు ఎలా చేసారో ఇప్పటికీ అంతుబట్టకపోవడం అప్పటి వాళ్ళ పనితనానికి మచ్చుతునక.ప్రేమికుల రోజులు,మహిళా దినాలు జరుపుకుంటున్నట్టు సినిమా వాళ్ళు కూడా ఈ మాయాబజారు విడుదలయిన రోజుని సినిమా దినం గా జరుపుకొంటే సంవత్సరానికి ఒక్కసారయినా సినిమాలు ఇలా తియ్యాలన్న తలపు వస్తుందేమో మనవాళ్ళకి.