వార్త దినపత్రిక పదహైదు మంది న్యాయనిర్ణేతల అభిప్రాయాలననుసరించి తయారు చేసిన టాప్ టెన్ జాబితా ఇది:
న్యాయనిర్ణేతలు: కోటి, ఇంద్రగంటి జానకీబాల, తోట తరణి, బాలయ్య, మృణాళిని, నండూరి పార్థసారధి, ప్రకాశ్ రెడ్డి, వి.ఎ.కె.రంగారావు, జె.వి.రమణమూర్తి, రాళ్ళపల్లి, జి.ఎస్.వరదాచారి, యండమూరి, ముళ్ళపూడి, గుడిపూడి శ్రీహరి, కె.ఎన్.టి.శాస్త్రి.
అత్యుత్తమ చిత్రాలు:
(ఈ సినిమాలు ఎప్పుడెప్పుడు వచ్చినవో గమనించండి)
1. మాయాబజార్(1957)
2. దేవదాసు(1953)
3. శంకరాభరణం(1983)
4. మల్లీశ్వరి(1951)
5. త్యాగయ్య(1946)
6. యోగి వేమన(1947)
7. మిస్సమ్మ(1955)
8. రైతు బిడ్డ(1939)
9. భక్త పోతన(1942)
10. పాతాళభైరవి(1951)
అత్యుత్తమ దర్శకులు:
కె.వి.రెడ్డి
బి.ఎన్.రెడ్డి
కె.విశ్వనాథ్
బాపు
ఆదుర్తి సుబ్బారావు
కమలాకర కామేశ్వరరావు
దాసరి నారాయణరావు
గూడవల్లి రామబ్రహ్మం
సి.పుల్లయ్య
ఎల్.వి.ప్రసాద్
అత్యుత్తమ నటులు:
చిత్తూరు నాగయ్య
అక్కినేని
ఎన్.టి.ఆర్.
సి.ఎస్.ఆర్.
ఎస్.వి.ఆర్.
కాంతారావు
సిహెచ్.నారాయణరావు
శోభన్ బాబు
చిరంజీవి
రాజేంద్రప్రసాద్
అత్యుత్తమ నటీమణులు:
భానుమతి
సావిత్రి
అంజలీదేవి
వాణిశ్రీ
జయసుధ
జయప్రద
జమున
శారద
కృష్ణకుమారి
షావుకారు జానకి
అత్యుత్తమ విలన్లు:
గోవిందరాజుల సుబ్బారావు
ఆర్.నాగేశ్వరరావు
రాజనాల
సి.నాగభూషణం
కైకాల సత్యనారాయణ
రావుగోపాలరావు
ధూళిపాళ
ప్రభాకరరెడ్డి
నూతన్ ప్రసాద్
కోట శ్రీనివాసరావు
అత్యుత్తమ క్యారెక్టర్ యాక్టర్లు:
ఎస్.వి.రంగారావు
లింగమూర్తి
జగ్గయ్య
గుమ్మడి
ఋష్యేంద్రమణి
శాంతకుమారి
కన్నాంబ
జె.వి.సోమయాజులు
సూర్యకాంతం
నిర్మల
అత్యుత్తమ హాస్యనటులు:
రేలంగి
రమణారెడ్డి
రాజబాబు
పద్మనాభం
అల్లు రామలింగయ్య
శివరావు
రమాప్రభ
చలం
పేకేటి శివరాం
బ్రహ్మానందం
అత్యుత్తమ సంగీత దర్శకులు:
సాలూరు రాజేశ్వరరావు
సి.ఆర్.సుబ్బరామన్
ఘంటసాల
గాలి పెంచలనరసింహారావు
పెండ్యాల నాగేశ్వరరావు
వి.నాగయ్య
మాస్టర్ వేణు
టి.వి.రాజు
భానుమతి
కె.వి.మహదేవన్
అత్యుత్తమ గాయకులు:
ఘంటసాల
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
పి.బి.శ్రీనివాస్
ఎ.ఎం.రాజా
పిఠాపురం నాగేశ్వరరావు
మాధవపెద్ది సత్యం
జేసుదాసు
సి.ఎస్.ఆర్.
ఎం.ఎస్.రామారావు
శంకర్ మహదేవన్
అత్యుత్తమ గాయనీమణులు:
పి. లీల
భానుమతి
పి. సుశీల
ఎస్.జానకి
రావు బాలసరస్వతి
జిక్కి
ఎల్.ఆర్.ఈశ్వరి
జమునారాణి
ఎస్.వరలక్ష్మి
చిత్ర
అత్యుత్తమ గీతరచయితలు:
సముద్రాల రాఘవాచార్య
పింగళి నాగేంద్రరావు
మల్లాది రామకృష్ణశాస్త్రి
శ్రీశ్రీ
దేవులపల్లి కృష్ణశాస్త్రి
ఆరుద్ర
కొసరాజు
ఆత్రేయ
సినారె
సీతారామశాస్త్రి
అత్యుత్తమ పాటలు:
(ఊహించండి)
మిగతా ఎంపికలను సహించవచ్చుగానీ పాటల్ని పదింటిని ఎంపికచేయడం తెలివితక్కువ పని అని నా ఉద్దేశ్యం.
what about
1.Ilayaraja in music directors?
2.Prakash Raj in character artists
Without them no list is complete for the above mentioned specialities
కొత్త తరాన్ని పూర్తిగా పక్కన పెట్టేసారనిపిస్తోంది.ఏకపక్షం గా ఎంపిక అయినట్టులేదు…పాటల్లో 10 ఎంపిక చేయడం అంటే అది చాలా అన్యాయమవుతుంది.
pratti,
iLayaraajaa, prakaash raaj iddaroo para baashaa kaLaakaarulu. bahuSaa aMdukanE vaariddaroo jaabitaalO lEkapOvaccu.
డెబ్బై అయిదేళ్ళ తెలుగు సినిచరిత్రని పట్టుమని పదింటిలో ఇరికించాలనుకోవటం అంత వివేకమైన పని (న్యాయనిర్ణేతలకి, బ్లాగుదారుడికి క్షమపణలతో)కాదేమొనని నా అభిప్రాయం. ఈ ప్రయత్నం మొన్నటి తెలుగు సినీమ వజ్రోత్సవాల్లాగా ఎవ్వరిని సంతృప్తి పరచలేదెమో?
అత్యుత్తమ సంగీత దర్శకులలో కే.వీ.మహదేవన్, సీ.ఆర్. సుబ్బరమన్ గార్లు ఉన్నప్పుడు, తమిళుడైన ఇళయరాజా లేకపోవడం గమనార్హం. ఏదేమైనా ఇతర సంగీత దర్శకుల జాబితా నాకు నచ్చింది..
తెలుగు సిని టాప్ టెన్ లో 1950-60 దశకం నాటి కళాకారులు ఎక్కువ శాతం ఉండడం ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు.
అత్యుత్తమ గీత రచయితలలో సముద్రాల రాఘవాచార్య, పింగళి గార్లు ఉండవలసిందే. వేటూరి (రాసిన గొప్ప పాటలు ఎన్నో ఉన్నా) ఆయన జాబితాలో లేక పోవడానికి కారణం అయాన కలం నుండి విరివిగా జాలువారిన బూతు పాటలే అనుకుంటా…
మంచి లిస్టే..
వేమూరి గగ్గయ్య లేని అత్యుత్తమ విలన్ల జాబితా కూడా ఒక జాబితానేనా? (ఎవరీయన అని అడక్కండి…….తెలుగు వికిపీడియా చూస్తే ఈయనెవరో తెలుస్తుంది)
గీత రచయితల జాబితాలో దాశరథి, వేటూరి లేకపోవడం ఆశ్చర్యం.